ఈ ఏడాది సమ్మర్ సీజన్ ముందుగానే మొదలైపోయింది. క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మండే ఎండల్లో కూల్ కూల్ గా జ్యూస్ లు, కూల్ డ్రింక్స్ తాగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మార్కెట్ లో రకరకాల కూల్ డ్రింక్స్ లభిస్తుండగా.. ఇప్పుడు వాటికి మరో డ్రింక్ యాడ్ అయ్యింది. తాజాగా రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తన కొత్త స్పోర్ట్స్ డ్రింక్ ‘స్పిన్నర్’ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ తో కలిసి స్పిన్నర్ కొత్త…
Reliance: రిలయన్స్ మరో కొత్త బిజినెస్ ప్రారంభించింది.. ఒకప్పటి సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ కాంపాను రీలాంచ్ చేసింది. ప్యూర్ డ్రింక్ గ్రూప్ నుంచి ఈ బ్రాండ్‌ను కొనుగోలు చేసిన రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్‌సీపీఎల్).. ఈ రోజు సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL), FMCG విభాగం మరియు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) యొక్క పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ, 50 ఏళ్ల నాటి దిగ్గజ…