Reliance Capital: అనిల్ అంబానీకి చెందిన భారీ రుణాల సంస్థ రిలయన్స్ క్యాపిటల్ కొత్త యజమాని పేరు వెల్లడైంది. హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ కొత్త యజమాని కానుంది.
Anil Ambani: ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయారు. దీంతో వ్యాపారాలన్నీ ఒక్కొక్కటిగా అమ్మకానికి పెడుతున్నారని సమాచారం.