టాలీవుడ్‌లో హీరోగా, నిర్మాతగా దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ప్రజంట్ ఆయన ‘హిట్ 3’ మూవీ తో బిజీగా ఉన్నాడు. శేలేష కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ ‘హిట్’ చిత్రం మొదటి భాగంగా విశ్వక్‌సేన్ అదరగొట్టాడు అని చెప్పాలి. కోపం, బాధ కలగలిపిన భావాలను భలేగా పండించాడు. ఆ తర్వాత రెండో ‘హిట్’లో సెటిల్డ్ యాక్షన్‌తో అడివి శేష్ వావ్ అనిపించాడు. దీంతో మూడో ‘హిట్’ ఎలా ఉంటుంది అని ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఉన్నారు. మొత్తానికి…