ఈ మధ్య టాలీవుడ్ లో కామెడీ ఎంటర్టైనర్లకు క్రైమ్ జానర్ తోడై కొన్ని సినిమాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఇకపోతే తాజాగా.. ఇదే కోవలో ఇప్పుడు ‘శర్మ అండ్ అంబానీ’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. కాకపోతే ఇది ఓటీటీలో రాబోతుంది. ఇక ఈ సినిమాలో భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేరాఫ్ కంచరపాలెం కేశవ కర్రీ కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. Also Read: Tata…