Nithin Movie : నితిన్ ‘రాబిన్ హుడ్ ‘మూవీ క్రేజీ అప్డేట్ వచ్చేస్తుంది..ఫ్యాన్స్ రెడీనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఖాతాలో ఈ మధ్య ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు.. ఈ మధ్య వచ్చిన సినిమాలు అన్ని పెద్దగా ఆకట్టుకోలేపోయాయి.. ప్రస్తుతం నితిన్ కథల విషయంలో జాగ్రత్తలు తీసుకొని కొత్త సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు.. తాజాగా నితిన్ నటిస్తున్న సినిమా ‘రాబిన్ హుడ్ ‘.. . ‘భీష్మ’ లాంటి హిట్ సినిమా తర్వాత వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ఈ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే… తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది..
ఇకపోతే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన టీజర్, గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఈ సినిమాలో నితిన్ ఒక దొంగ పాత్రలో నటిస్తున్నాడు.. బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర దొంగతనాలు చేసి పేదలకు పంచిపెట్టే కాన్సెప్ట్ అని అంతా భావిస్తున్నారు.. నితిన్ లుక్ కూడా సరికొత్తగా ఉంది.. తాజాగా సినిమా నుంచి రేపు ఉదయం 11:07 గంటలకి బాస్ లేడీ కి సంబంధించిన అప్డేట్ రానుంది. ఈ మూవీలో హీరోయిన్ రోల్పై నేడు క్లారిటీ రానుంది. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 20 న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్..
Also Read
ఆ టైంకు పెద్దగా సినిమాలు లేకపోవడంతో ఆ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.. అయితే ఈ సినిమా హీరోయిన్ ఎవరనే విషయంను సీక్రెట్ గా ఉంచారు. మరోవైపు రాశి ఖన్నా, సంయుక్త పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఎవరన్నది రేపు తెలియనున్నది..
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!