Raja Saab: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ భారీ చిత్రాల మధ్య, ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు మారుతితో ప్రభాస్ చేస్తున్న సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ప్రభాస్ మారుతి కాంబినేషన్‌లో సినిమా అనగానే, ప్రభాస్ అభిమానులు ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌ను ఆశించారు. అయితే, ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లినా, దాని రిలీజ్…