Kanguva : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్నమోస్ట్ అవైటెడ్ మూవీ “కంగువ”..ఈ సినిమాను సిరుత్తై శివ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు..యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నాయి.ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని సూర్య సరసన హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ లో నటించారు.ఇప్పటికే ఈ చిత్రం నుండి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ సినిమా పై ప్రేక్షకులలో మరింత ఆసక్తిని రేకెత్తించాయి.అలాగే…
NBK 109 :నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు..ఈ సినిమా “NBK109 “అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నిర్మాతలు నాగవంశీ,సాయి సౌజన్య ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.అలాగే బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.ఇటీవల ఎలక్షన్…
విలక్షణ నటుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకేక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఇండియన్ 2 ‘.. 27 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకేక్కుతుంది.. ఈ సినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలు పెట్టిన యూనిట్ కొన్ని కారణాలు వల్ల సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు.. ఎట్టకేలకు విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తుంది.. ఇటీవలే…
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు వరుస సినిమాలను నిర్మించడమే కాదు అనుకున్న టైం కు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాడు.. ప్రస్తుతం అర డజనుకు పైగా సినిమాలను నిర్మిస్తున్నారు. రామ్ చరణ్, శంకర్ ల గేమ్ చేంజర్ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ఇంకా పలు సినిమాలు నిర్మిస్తున్నాడు.. వచ్చే నెలలో ఏకంగా రెండు సినిమాలను రిలీజ్ చేయబోతున్నాడు.. ఈ సినిమాల్లో ఒకటి ఆయన ఇంటి వారసుడు ఆశీష్ హీరోగా రూపొందుతున్న లవ్…
విలక్షణ నటుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకేక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఇండియన్ 2 ‘.. 27 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకేక్కుతుంది.. ఈ సినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలు పెట్టిన యూనిట్ కొన్ని కారణాలు వల్ల సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు.. ఎట్టకేలకు విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఇక…
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్ర ఆధారంగా గతంలో యాత్ర మూవీ తెరకెక్కింది.2019 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో విడుదల అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి మహీ వి.రాఘవ్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్మూట్టి రాజశేఖర రెడ్డి పాత్రలో అద్భుతంగా పోషించారు. ఇప్పుడు, యాత్ర చిత్రానికి సీక్వెల్‍గా యాత్ర 2 మూవీ తెరకెక్కుతుంది.2019 ఎన్నికలకు…
విజయ్ ఆంటోని.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ అందరినీ ఆకట్టుకుంటూ వస్తున్నారు.. కథలకు ప్రాధాన్యం ఇస్తూ, వైవిధ్యమైన నటనను కనబరుస్తూ దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు ఈ హీరో.. రీసెంట్ గా బిచ్చగాడు 2 సినిమాను చేశాడు.. ఆ సినిమా ఎంతగా హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను కూడా రాబట్టింది..అదే జోష్ లో ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్…
విష్ణు, కేథరిన్ థ్రెసా, ‘కేజీఎఫ్’ ఫేమ్ రామచంద్రరాజు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘భళా తందనాన’. చైతన్య దంతులూరి దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్ లో రజనీ కొర్రపాటి ఈ చిత్రం నిర్మించారు. అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ సినిమా ఈ నెల 30న విడుదల కావాల్సింది. కానీ దీన్ని మే 6కి వాయిదా వేశారు దర్శకనిర్మాతలు. ఈ విషయాన్ని దర్శకుడు చైతన్య దంతులూరి చెబుతూ, ”వైవిధ్యమైన కథాంశాంతో తెరకెక్కిన ఈ సినిమాను సమ్మర్…
మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌లో స్వరూప్ ఆర్.ఎస్.జె. దర్శకత్వంలో తాప్సీ పన్ను నటిస్తున్న చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. ఇటీవలే ఈ సినిమాలోని ‘ఏమిటీ గాలం’ పాటను మేకర్స్ విడుదల చేశారు. మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ కేవలం స్టార్ హీరోలతోనే కాకుండా కంటెంట్ ప్రధానమైన చిత్రాలనూ నిర్మిస్తోంది. ఆ మధ్య వచ్చిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో దర్శకుడిగా చక్కని గుర్తింపుతో పాటు విజయాన్ని పొందిన స్వరూప్ కు ఇది రెండో సినిమా. మార్క్ కె రాబిన్ సంగీత…
ప్రముఖ నటుడు మాధవన్ తొలిసారి దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’ మూవీ విడుదల తేదీ ఖరారైంది. కరోనా పాండమిక్ సిట్యుయేషన్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఎట్టకేలకు జూలై 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు మాధవన్ తెలిపాడు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో పనిచేసిన సైంటిస్ట్ నంబీ నారాయణన్ జీవితంలోని సంఘటనల ఆధారంగా ‘రాకెట్రీ’ చిత్రాన్ని మాధవన్ తెరకెక్కించాడు. సిమ్రాన్ బగ్గా, రజిత్ కపూర్, రవి…