Malaika Arora : బాలీవుడ్‌లో బోల్డ్ బ్యూటీ పేరొందిన మలైకా అరోరా మరోసారి తన ఓపెన్ కామెంట్స్ తో చర్చల్లో నిలిచింది. పర్సనల్ లైఫ్, రిలేషన్‌షిప్‌లపై తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూనే వస్తోంది. తాజాగా వివాహం గురించి ఒక ఆసక్తికరమైన కామెంట్ చేసింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “పెళ్లి చేసుకునే ముందే, కాబోయే జీవిత భాగస్వామితో డేటింగ్ చేయాలి. అప్పుడు మాత్రమే అతని అసలు స్వభావం, బాధ్యత, పురుషత్వం వంటి విషయాలు అర్థమవుతాయి. కలిసి గడిపే ఆ…
Supreme Court: వైవాహిక వివాద కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘భార్య,భర్తను తన చుట్టూ తిప్పించుకోకూడదు’’ అని వ్యాఖ్యానించింది. భార్యాభర్తలు ఇద్దరు తన పిల్లల కోసం ఈగోలను పక్కన పెట్టాలని కోరింది. న్యాయమూర్తులు బీవీ నాగరత్న, ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం పిల్లల సంక్షేమానికి తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది. మధ్యవర్తిత్వం ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించింది.
చాలామంది అబ్బాయిలు అమ్మాయిల మనసులను గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ చాలామంది ఈ విషయంలో ఫెయిల్ అవుతుంటారు. నిజానికి ఒక అమ్మాయి హృదయాన్ని గెలవడం అనేది ఒక కళ. సాధారణంగా మగువల మనసు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అమ్మాయిలు కేవలం అబ్బాయిల అందం మాత్రమే కాకుండా, వారి వ్యక్తిత్వం, ప్రత్యేక లక్షణాలు, చర్యలు చూసి ఇష్టపడతారు. ఆ లక్షణాలు లేని వారిని వీరు పట్టించుకోరు. కొందరు మగవారు మాత్రం కొన్ని ప్రత్యేక లక్షణాలతో అమ్మాయిల హృదయాలను…
మనకు తెలిసిన స్నేహితులు డేటింగ్, ఒకరినొకరు ప్రేమించుకోవడం చూసినప్పుడు ఆ ఆలోచన ఎవరి మనస్సులోనైనా రావచ్చు. 'డ్యూడ్, నేను కూడా డేటింగ్ చేయాలనుకుంటున్నాను' లేదా 'నేను కూడా సంబంధంలోకి రావాలనుకుంటున్నాను' అని చాలా సార్లు చాలా మంది చర్చించుకున్న సందర్భాలు కూడా ఉండొచ్చు. కానీ మీరు ఎవరితోనైనా డేటింగ్, రిలేషన్‌షిప్‌లోకి రావాలని ఆలోచిస్తున్నట్లయితే కొన్ని విషయాలను జాగ్రత్తగా తెలుసుకోవాలి.