ఈ రోజుల్లో ఒక సినిమా తీయాలంటే తక్కువలో తక్కువ 70 నుంచి 90 రోజులు పడుతుంది. అది అత్యంత తక్కువ వర్కింగ్ డేస్ అని చెప్పొచ్చు. కానీ ఒకానొక సమయంలో కేవలం 15 రోజుల్లోనే ఒక సినిమా తీసి రిలీజ్ చేస్తే, అది తెలుగులో ఏడాది ఆడడమే కాదు, కన్నడ, మరాఠీ భాషల్లో సైతం రీమేక్ అయింది. ఆ సినిమా మరేమిటో కాదు, రాజేంద్రప్రసాద్ హీరోగా, దివ్యవాణి హీరోయిన్‌గా నటించిన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం. Also…
తెలుగు చిత్రసీమలో ‘గురువు గారు’ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది దర్శకరత్న దాసరి నారాయణరావు పేరే! తరువాత చప్పున ఆయన శిష్యగణం కూడా మన స్మృతిపథంలో మెదలుతారు. వారిలో కోడి రామకృష్ణ ముందుగా కనిపిస్తారు. వెనువెంటనే రేలంగి నరసింహారావు గుర్తుకు వస్తారు. ఆ తరువాతే ఎవరైనా! అలా గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకున్నారు దాసరి శిష్యులు. రేలంగి నరసింహారావు తెలుగులోనే కాదు కన్నడనాట కూడా తనదైన బాణీ పలికించడం విశేషం. కామెడీతో కబడ్డీ ఆడేస్తూ కలెక్షన్ల…
సీనియర్ డైరెక్టర్స్ చాలామంది దుకాణం సర్దేసుకున్నారు. కొందరైతే తమ శిష్యులు తీస్తున్న సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఒక్కసారి మెగా ఫోన్ పట్టుకున్న తర్వాత వదిలేది లేదని భావిస్తున్న కొందరు సీనియర్స్ మాత్రం సమయం దొరికినప్పుడల్లా కథలు తయారు చేసుకుంటూ, తాజాగా మరోసారి తమ సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. అలా ఈ యేడాది ముగ్గురు సీనియర్స్ తమ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వారే ఎస్వీ కృష్ణారెడ్డి, శివ నాగేశ్వరరావు, రేలంగి నరసింహారావు! కుటుంబ కథా…
(సెప్టెంబర్ 30న దర్శకులు రేలంగి నరసింహారావు బర్త్ డే) ఇతరులను బాగా నవ్వించాలంటే ముందుగా మనకు ‘సెన్సాఫ్ హ్యూమర్’ చాలా ఉండాలి. దర్శకుడు రేలంగి నరసింహారావును చూస్తే ఆయన చాలా రిజర్వుడ్ అనిపిస్తుంది. అసలు ఆయనకు నవ్వులంటే చాలా దూరమనీ అనుకుంటాం. కానీ, తాను నవ్వకుండానే ఇతరులను నవ్వించడం మరింత పెద్ద కళ. ఆ కళ బాగా తెలిసిన వారు రేలంగి నరసింహారావు. గురువు దాసరి నారాయణ వద్ద అనేక చిత్రాలకు అసోసియేట్ గా పనిచేసిన తరువాత…