స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పాలేం. అప్పటి దాకా లాభాల్లో ఉన్న సంస్థలు కాస్త పలు కారణాల వల్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇదే ఇప్పుడు జరిగింది. తాజాగా మాజీ ఇన్వెస్టర్ దివంగత రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలా సోమవారం ఒక్క రోజే 800 కోట్లు నష్టపోయారు.
ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, ఆ ఇంటి నుంచి మంచి వ్యూ ఉండాలని కోరుకుంటారు. ఇక ధనికులైతే లేక్‌వ్యూ, సీ వ్యూ ఉండేలా కోట్లు వెచ్చించి ఇంటిని నిర్మించుకుంటారు. ఆ కోవలోనే రేఖా ఝున్‌జున్‌వాలా తన ఇంటి నుంచి అరేబియా సముద్రాన్ని చూసేందుకు రూ.118 కోట్లు ఖర్చు చేసింది.
ఓ మహిళ జాక్ పాట్ కొట్టేసింది.. నిమిషాల వ్యవధిలోనే ఏకంగా రూ.500 కోట్లు సంపాదించుకుంది.. ఆమె ఎవరో కాదు.. భారత స్టాక్ మార్కెట్‌లో ప్రధాన పెట్టుబడిదారు, దివంగత రాకేష్ జున్‌జున్‌వాలా భార్య.