ఢిల్లీలోని డీడీఏ భూమిపై వక్ఫ్ బోర్డు దావాను హైకోర్టు తోసిపుచ్చింది. ఇప్పుడు డీడీఏ అంటే ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ భూమిలో రాణి లక్ష్మీబాయి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతోంది.
ప్రముఖ హాస్యనటుడు, యూట్యూబర్ శ్యామ్ రంగీలా అభ్యర్థిత్వాన్ని ఎన్నికల అధికారులు తిరస్కరించారు. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా శ్యామ్ రంగీలా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. కాగా.. అఫిడవిట్ సమర్పించనందున శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. శ్యామ్ రంగీలా ప్రధాని నర
క్యూట్ బ్యూటీ ఇవానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘లవ్ టూడే’ మూవీ తో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చింది. లవ్ టూడే మూవీ తెచ్చిపెట్టిన క్రేజ్ తో వరుస ఆఫర్లు అందుకుంటుంది. ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా నిలదొక్కుకుంటున్న ఆమె ఓ స్టార్ హీరో సినిమాలో
అల్లు అర్జున్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో.. మరోపక్క కమర్షియల్ యాడ్స్ తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 హచిత్రంలో నటిస్తున్నాడు.. ఇక పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. అయితే తానూ చేసే పనిలో నీతి, నిజాయితీ ఎంత ఉండాలి అనుకుంటాడో.. తన ఫ్యాన్స్ కి కూడా ఆ పని నచ్చేలా ఉండాలని కో�
ఆమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్. అప్పట్లో వరుసగా సినిమాలు చేశాడు. కరీనా కపూర్ లాంటి బాలీవుడ్ టాప్ బ్యూటీతోనూ తెరపై రొమాన్స్ చేశాడు. కానీ, ఎందుకో తిరిగి విదేశాలకు వెళ్లిపోయాడు. మళ్లీ బాలీవుడ్ చిత్రాల్లో కనిపిస్తాడన్న ఆశ కూడా లేదు. అయితే, ఆయన చిన్నపాటి బిగ్ స్క్రీన్ కెరీర్ లో ‘ఢిల్లీ బెల్లి’ పెద్�
‘దశావతారం’ సినిమా 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. సినిమాలో కమల్ పది పాత్రలు చేసి రికార్డ్ సృష్టించాడు. అంతకు ముందు ‘నవరాత్రి’ సినిమాలో శివాజీ గణేశన్ తొమ్మిది పాత్రలు చేశాడు. తెలుగులోనూ ‘నవరాత్రి’ మూవీలో అక్కినేని తొమ్మిది పాత్రలు చేసి మెప్పించాడు. అయితే, కమల్ ‘దశావతారాల’తో తన దమ్మేంటో 13 ఏళ్ల కింద బాక్
‘‘ఇంత కాలం ‘తెల్ల’బోయింది చాలు! ఇక మీదట వద్దు’’ అంటోంది అవికా గోర్! ఆమె వద్దకి వచ్చిన ఓ బ్రాండ్ ఎండార్స్ మెంట్ ని సెకండ్ థాట్ లేకుండా రిజెక్ట్ చేసిందట. ఆమె ప్రమోట్ చేయాల్సింది ఫెయిర్ నెస్ ప్రాడక్ట్ కావటంతో గట్టిగా ‘నో’ చెప్పేసిందట. భారీగా డబ్బులు వచ్చే అవకాశం ఉన్నా ‘చిన్నారి పెళ్లికూతురు’ ఛాన్సే
‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అనేది తెలుగులో సూపర్ హిట్ డైలాగ్! అయితే, బాలీవుడ్ స్టార్ అక్షయ్ విషయంలో అది అక్షరాలా నిజం! గత 30 ఏళ్లుగా ఆయన అద్భుతంగా ఎదుగుతూ వచ్చాడు. యాక్షన్ స్టార్ నుంచీ ఇప్పుడు నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ గా ఎదిగాడు. అయితే, ఈ క్రమంలో ఆయన ఖాతాలో ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్ పడ�