సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు అప్పుడే ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మహేష్ బాబు బర్త్ డే మరో 50 రోజులు ఉందనగానే ఆయన అభిమానుల్లో ఉత్సాహం మొదలైపోయింది. ఇప్పటినుంచే బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలెట్టారు. సోషల్ మీడియాలో తాజాగా ఇండియా వ్యాప్తంగా #ReigningSSMBBdayIn50Days అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఈరోజు ట్విట్టర్ లో ఇండియా ట్రెండ్స్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో 2వ స్థానంలో #ReigningSSMBBdayIn50Days అనే హ్యాష్ ట్యాగ్ నిలవడం విశేషం. దీంతో…