Regina Movie in OTT : సైలెంటుగా ఓటీటీలోకి వచ్చేసిన రెజీనా థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Regina Cassandra Nene Naa Movie Streaming Now On AHA Video: రెజీనా కాసాండ్రా గతంలో తెలుగు హీరోల పక్కన గ్లామర్ రోల్స్ చేస్తూ ఉండేది. కానీ రూట్ మార్చిన ఈ భామ ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనే కనిపిస్తోంది. గతేడాది శాకినీ డాకినీ అంటూ నివేదా థామస్‌తో కలిసి వచ్చిన రెజీనా ఈ ఏడాది కూడా కాజల్ అగర్వాల్‌తో కలిసి కార్తీక అనే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో అలరించింది. ఇక తమిళంలో ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సూర్పనగై’ సినిమా ఆ మధ్య థియేటర్లలో రిలీజ్ అయి చప్పుడు లేకుండానే వెళ్ళిపోయింది. తెలుగులో నేనేనా పేరుతో రిలీజ్ అయిన ఈ పీరియాడికల్ ఫాంటసీ థ్రిల్లర్ సరైన బజ్, ప్రమోషన్లు లేకపోవడంతో అలా చప్పుడు లేకుండా వెళ్లిపోవలసి వచ్చింది.
Dhruva Natchathiram: ఏడేళ్లకి మోక్షం.. సెన్సార్ అయిపోయింది..ఇక ఆగేదే లేదు!
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఇక ఇప్పుడు కూడా సైలెంటుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండానే మొదటి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రస్తుతం నేనేనా సినిమా స్ట్రీమింగ్ అవుతూ ఉండడం గమనార్హం. నేనేనా సినిమాకు కార్తిక్ రాజు దర్శకత్వం వహించగా రెజీనాతో పాటు వెన్నెల కిశోర్, అక్షర గౌడ, జయప్రకాష్, తాగుబోతు రమేష్, జీవా రవి, మైఖేల్, కౌషిక్ తదితరలు కీలక పాత్రలలో నటించారు. ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాజశేఖర వర్మ నేనేనా సినిమాను నిర్మించగా సీఎస్ శ్యామ్ సంగీతం అందించారు. ఈ సినిమాలో యువరాణిగా, ఆర్కియాలజిస్టుగా డ్యూయల్ రోల్‌లో కనిపించిన రెజీనా సినిమాను థియేటర్లలో మిస్ అయితే ఆహాలో చూసేయండి మరి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు