సౌత్ సినీ ఇండస్ట్రీలో తన స్టైలిష్ లుక్స్, వెరైటీ రోల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటి రెజీనా కసాండ్రా. చిన్న వయసులోనే తన కెరీర్ ప్రారంభించిన ఆమె తెలుగు, తమిళ సినిమాల్లో స్థిరపడి, ఇప్పుడు వెబ్ సిరీస్‌లు, బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో కూడా తన ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటోంది. సైకలాజికల్ థ్రిల్లర్స్, హారర్, కామెడీ వంటి విభిన్న జానర్స్‌లో నటించిన రెజీనా, ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ ఎంచుకోవడంలో ముందుంటుంది. ఇప్పుడు ఆమె కెరీర్‌లో మరో పెద్ద మైలురాయిగా మారబోయే ప్రాజెక్ట్…