అద్దె చెల్లింపు విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. నువ్వంటే నువ్వు అద్దె చెల్లించాలని ఒకరిపై మరొకరు దూషించుకున్నారు. అయితే తన చేతిలో వున్న చపాతీ కర్రతో తమ్ముడిని అన్న కొట్టాడు.
సీఎం కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచినందుకు బీజేపీ నేతలు రాణి రుద్రమ్మ, దరువు ఎల్లన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నాగోల్ బండ్లగుడలో ఏర్పాటు చేసిన ‘అమరుల యాది’లో అనే సభలో కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచే విధంగా చేసిన స్కిట్ విషయంలో రాణి రుద్రమ్మ, ఎల్లన్నని హయత్ నగర్ పోలీస్‌లు ఈ రోజు అరెస్ట్ చేశారు. అలాగే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కి బండి సంజయ్ కి…