Betting Apps: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో దర్యాప్తు తుది దశకు చేరుకుంది. ఈ వ్యవహారంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీల పాత్రపై దృష్టి సారించిన సీఐడీ (CID) అధికారులు, తాజాగా కీలక విచారణను పూర్తి చేశారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారనే ఆరోపణలతో టీవీ నటి రీతూ చౌదరి, సోషల్ మీడియా సెలబ్రిటీ భయ్యా సన్నీ యాదవ్‌లను సీఐడీ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు రెండు గంటలకు…
Vishnu Priya Intresting Comments on Reethu Chowdary: రీతూ చౌదరి తన జీవితంలోకి వచ్చాక తనకు పొట్ట పెరిగిపోయింది అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది విష్ణు ప్రియ. వీరిద్దరూ మాటీవీలో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ అనే ఒక స్పెషల్ షోలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ షో కి సంబంధించి ఎన్టీవీ ఒక స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా విష్ణుప్రియ రీతు చౌదరి ఇద్దరు తమ జీవితాలకు సంబంధించిన ఆసక్తికరమైన…
తనమీద లైంగిక వేధింపులు జరిగాయని పేర్కొన్న సింగర్, నటి స్నిగ్ధ ఒకరకంగా రేప్ అటెంప్ట్ జరిగిందని చెప్పుకొచ్చింది. ఆ రేప్ అట్టెంప్ట్ జరిగిన తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు ఆ భయం తనను వెంటాడుతూ ఉండేదని ఆమె చెప్పుకొచ్చింది.