గత కొంత కాలంగా పెరుగుతూ పోతున్న సిలిండర్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కమర్షియల్ సిలిండర్ తో పాటు డోమెస్టిక్ సిలిండర్ పై ధర పెరుగుతూనే ఉంది. తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ ధరను తగ్గించాయి. శుక్రవారం, జూలై 1 నుంచి 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో వినియోగదారుడికి కాస్త ఉపశమనం లభించినట్లు అయింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నెలకు రెండుసార్లు ఎల్ పీ జీ ధరలనున ప్రకటిస్తాయి. నెల…