Stress Relief Tips: ఈ రోజుల్లో ప్రతిఒక్కరి లైఫ్‌లో స్ట్రెస్ అనేది ఒక భాగం అయ్యింది. వాస్తవానికి ఒత్తిడి లేని జీవితం అనేది కలలాగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. గుర్తింపు కోసం పాకులాడుతూ కొందరు, ర్యాంకుల కోసం మరికొందరు, ఇంకేదో కావాలని ఇంకొందరు ఇలా అడుగడుగునా ఒత్తిడికి గురి అవుతూ జీవితంలో ముందుకు సాగుతున్నారు. వాస్తవానికి ఒత్తిడి అనేది కొన్ని సందర్భాల్లో జీవితాలను చిత్తు కూడా చేస్తుంది. కానీ గట్టిగా ప్రయత్నిస్తే ఈ ఒత్తిడి నుంచి బయటపడటం…