బరువు తగ్గాలి అనుకునేవారికి చాలామంది చాలా చిట్కాలు చెబుతూ ఉంటారు బరువు తగ్గడానికి ఈ పని చేయండి ఆ పని చేయండి అంటారు కానీ వాస్తవానికి చాలావరకు వాటి వెనుక శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఆరోగ్యంగా బరువు తగ్గడం అనేది క్రమంగా జరిగే ప్రక్రియ మీ బరువు తగ్గడానికి అవరోధంగా నిలిచే పదార్థాల గురించి తెలుసుకుని, వాటికి దూరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా పొట్ట కొవ్వు కరగడం కోసం, బ్రెడ్ లాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలి.…