రెడ్ మీ (Redmi) తన కస్టమర్ల కోసం కొత్త ఇయర్ బడ్స్ని పరిచయం చేసింది. రెడ్ మీ బడ్స్ 5C.. వైర్‌లెస్ ఆడియో పోర్ట్‌ఫోలియోను మెరుగుపరుస్తుంది. ఈ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ (TWS) అనేక ప్రత్యేక ఫీచర్లతో ముందుకు వస్తుంది. అంతేకాకుండా.. ధర కూడా తక్కువే ఉంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ఇది మొత్తం 36 గంటల బ్యాటరీ లైఫ్ వస్తుంది. అంతేకాకుండా.. 40dB వరకు నాయిస్ క్యాన్సిలేషన్, అద్భుతమైన సౌండ్ క్వాలిటీ ఉంది.
Redmi 13 5G Launch Date in India and Price: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ‘షావోమి’.. రెడ్‌మీ బ్రాండ్‌పై మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ‘రెడ్‌మీ 13 5జీ’ స్మార్ట్‌ఫోన్ మంగళవారం భారత్‌లో విడుదలైంది. ఇది సరికొత్త ఎంట్రీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. క్రిస్టల్ గ్లాస్ డిజైన్‌తో రూపొందిన ఈ ఫోన్ ప్రీమియం లుక్‌ను ఇస్తోంది. షావోమి హైపర్‌ఓఎస్‌తో వస్తున్న తొలి రెడ్‌మీ ఫోన్ ఇదే కావడం విశేషం. డిజైన్ విషయంలో రెడ్‌మీ12 5జీని ఈ ఫోన్…
స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు జులై ఉత్తమ నెలగా పరిగణించబడుతుంది. ఎందుకంటే జులై తర్వాత పండుగ సీజన్ ప్రారంభమవుతుంది, ఈ సమయంలో స్మార్ట్‌ఫోన్‌ల గరిష్ట విక్రయాలు జరుగుతాయి. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు జులైలో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడానికి ఇదే కారణం. దీని కారణంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలలో భారీ లాభాలను పొందుతాయి. ఈ ఏడాది జులైలో శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌తో పాటు, ఒప్పో, నథింగ్ సబ్-బ్రాండ్ సీఎంఎఫ్ ద్వారా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయవచ్చు.
Redmi Note 13 Pro 5G Olive Green Color Variant Launched: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమి ‘రెడ్‌మీ’ బ్రాండ్‌లో నోట్ 13 5జీ సిరీస్‌ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. 2023 సెప్టెంబర్‌లో చైనాలో రిలీజ్ అయిన ఈ సిరీస్.. 2024 జనవరిలో భారత్‌లో విడుదలైంది. 13 సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 13 స్టాండర్డ్, రెడ్‌మీ నోట్ 13 ప్రో, రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ వేరియంట్‌లను కంపెనీ…
స్తుతం ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. ఉదయం లేవగానే బ్రెస్ కంటే మొదట ఫోన్ ను పట్టుకుంటున్నాం. కాని షావోమీ, రెడ్‌మీ, పోకో ఫోన్లు వాడుతున్న వారికి ముప్పు పొంచి ఉందని నిపుణులు అంటున్నారు.
Redmi Note 13 Pro+ Price and Specifications: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమి.. ‘రెడ్‌మీ’ బ్రాండ్‌లో నోట్ 13 5జీ సిరీస్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 2023 సెప్టెంబర్‌లో చైనాలో రిలీజ్ అయిన ఈ సిరీస్.. 2024 జనవరి 4న భారత్‌లో విడుదలైంది. రెడ్‌మీ నోట్ 13 సిరీస్‌లో మూడు వేరియంట్‌లు ఉన్నాయి. రెడ్‌మీ నోట్ 13 స్టాండర్డ్, రెడ్‌మీ నోట్ 13 ప్రో, రెడ్‌మీ నోట్ 13 ప్రో…
రెడ్ మీ స్మార్ట్ ఫోన్కు సంబంధించి లాంచింగ్ రేపు (డిసెంబర్ 6న) జరగబోతోంది. అందుకోసం పెద్ద ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో రెడ్ మీ 13C 4G, 5G మోడల్‌లను లాంచ్ చేయనున్నారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు వర్చువల్ ఈవెంట్‌లో ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఈవెంట్ ను చూడటానికి రెడ్‌మీ ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో చూడవచ్చు.
Redmi 13C to Release in India on December 6: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘షావోమి’ సబ్ బ్రాండ్ రెడ్‌మీ.. ఈ నవంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా ‘రెడ్‌మీ 13సీ’ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఇప్పటికే చైనాలో ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉండగా.. భారత మార్కెట్‌లోకి డిసెంబర్ 6న రానుంది. అందుబాటులో ధరలో అత్యుత్తమ ఫీచర్లతో ఈ ఫోన్‌ను రిలీజ్ చేసినట్లు రెడ్‌మీ తెలిపింది. డిసెంబర్ 2022లో వచ్చిన రెడ్‌మీ 12సీకి ఇది…
Redmi Note 13 Pro Plus Smartphone Launch in China: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమి.. ‘రెడ్‌మీ’ బ్రాండ్‌లో నోట్ సిరీస్ 13ను చైనాలో విడుదల చేసింది. నోట్ 13 సిరీస్‌లో స్టాండర్డ్, ప్రో మరియు ప్రో ప్లస్ వేరియంట్‌లు ఉన్నాయి. నోట్ 13 ప్రో ప్లస్ 13 సిరీస్‌లో టాప్-ఎండ్ మోడల్. ఇది మిగతా వాటి కంటే అద్భుత అప్గ్రేడ్లతో వస్తుంది. 13 సిరీస్ భారత్‌లో త్వరలోనే రానుంది. 13…
Redmi Smart Fire TV 4K 43 Inch price is Rs 26,999 in India: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ షియోమీకి చెందిన ‘రెడ్‌మీ’.. స్మార్ట్‌ఫోన్ రంగంలోనే కాదు టీవీ రంగంలోనూ దూసుకెళుతోంది. సామాన్యులకు కూడా అందుబాటులో ధరలో స్మార్ట్ టీవీలను అందిస్తోన్న రెడ్‌మీ.. తాజాగా సరికొత్త స్మార్ట్ టీవీని మార్కెట్లో రిలీజ్ చేసింది. అమెజాన్ ఓఎస్ ద్వారా పని చేసే ‘ రెడ్‌మీ ఫైర్ 4కే టీవీ’ని తీసుకొచ్చింది. ఈ టీవీని…