Redmi K60 Ultra 24GB RAM and 256 GB Internal Storage Variant Price and Specs: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘ఎంఐ’.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉండే స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను విడదల చేస్తూ.. కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఎంఐ కంపెనీ రెడ్‌మీ బ్రాండ్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ ఇటీవల విడుదల చేసింది. అదే రెడ్‌మీ కే60 అల్ట్రా (Redmi K60 Ultra).…
Buy Redmi A2 Smartphone Just Rs 6499 in Amazon: మీ బడ్జెట్ తక్కువగా ఉందా?.. రూ. 10 వేలలోపు ధరలో మంచి స్మార్ట్‌ఫోన్ కోసం వెతుకుతున్నారా?.. అయితే మీకో గుడ్ న్యూస్. రెడ్‌మీ ఏ2 స్మార్ట్‌ఫోన్‌ను ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. రూ. 6499కే రెడ్‌మీ ఏ2ను మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఎలాంటి బ్యాంకు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ లేకుండానే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇంత తక్కువ ధరలో కొనేసుకోవచ్చు. అమెజాన్‌లో…
Amazon Offers on Redmi 12 5G Smartphones: నిత్యం బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను విడదల చేస్తూ.. భారత మార్కెట్‌లో కస్టమర్లను ఆకట్టుకుంటున్న మొబైల్ సంస్థ ‘ఎంఐ’. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉండే స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తున్న ఎంఐ.. రెడ్‌మీ 12 (Redmi 12 5G) 5జీ ఫోన్‌ను మంగళవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ 4G, 5G వేరియంట్లలో అందుబాటులో ఉంది. నేటి (ఆగస్టు 4) నుంచి రెడ్‌మీ 12 ఫోన్లు…
Redmi 12 5G and Redmi 12 4G Smartphones Launch in India: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉండే స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తున్న మొబైల్ సంస్థ ‘ఎంఐ’. నిత్యం బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను విడదల చేస్తూ కస్టమర్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఎంఐ కంపెనీ రెడ్‌మీ బ్రాండ్‌లో ఓ కొత్త 5జీ ఫోన్‌ను మంగళవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్‌మీ 12 (Redmi 12 5G) పేరుతో పరిచయం చేసిన ఈ…
REDMI Note 12 Pro 5G Flipkart and Xiaomi India Offers: చైనాకు చెందిన మొబైల్ సంస్థ ‘షావోమీ’ ఈ ఏడాది ప్రారంభంలోనే రెడ్‌మీ నోట్ 12 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రెడ్‌మీ నోట్ 12 ప్రో స్మార్ట్‌ఫోన్ ఒకటి. ఇది మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్ ఉంది. షావోమీ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో తక్కువ ధరకు వస్తోంది. ప్రముఖ…
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల కంపెనీ కొత్త మొబైళ్లను మార్కెట్లలోకి తీసుకొస్తోంది. Redmi Note 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. రెడ్‍మీ నోట్ 12 సిరీస్‍లో ప్రస్తుతం మూడు మోడల్స్ ఉన్నాయి.
ఇప్పుడున్న ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్లలో రెడ్‌మీ (షావోమీ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్స్) ఒకటి. ఎన్నో అధునాతనమైన ఫీచర్లు, అద్భుతమైన కెమెరాలతో అతి తక్కువ ధరకే ఇవి అందుబాటులో ఉంటాయి. అందుకే, మార్కెట్‌లోకి వచ్చే ప్రతీ రెడ్‌మీ ఫోన్ భారీగా అమ్ముడుపోతుంటాయి. ఇదంతా బాగానే ఉంది కానీ, ఈ ఫోన్ విషయంలో అందరికీ కామన్‌గా ఒక సమస్య ఉంది. అదే.. బ్యాటరీ! నిజానికి.. ఈ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ చాలా మంచిదే! ఎంత వాడినా, గంటల తరబడి చార్జింగ్ ఉంటుంది. కానీ,…
ఈరోజుల్లో క్షణానికో మోడల్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇప్పుడు కొన్న లేటెస్ట్ మోడల్ ఫోన్ వారంలో పాతదైపోతుంది. అత్యాధునిక ఫీచర్లతో మొబైల్ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. స్మార్ట్ ఫోన్ మేకర్లు కూడా వినియోగాదారులను ఆకర్షించేందుకు వీలుగా కెమెరా ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి వదులుతున్నారు. అందుకే మనదేశంలో మొబైల్ మార్కెట్ బాగా విస్తరిస్తోంది. గల్లీలో మెడికల్ షాపు వుంటుందో లేదో తెలియదు గానీ మొబైల్ షాప్ మాత్రం పక్కాగా వుంటుంది. ఇతర బ్రాండ్ల స్మార్ట్ ఫోన్…
షావోమి భారత విభాగం భారీ మోసానికి పాల్పడింది. రూ.653 కోట్ల కస్టమ్స్ సుంకం ఎగవేత ఆరోపణలతో ఆ సంస్థకు కేంద్ర ఆర్థిక శాఖ నోటీసులు జారీ చేసింది. షావోమి ఇండియాకు చెందిన ప్రాంగణాల్లో సోదాలు జరపగా దిగుమతి సుంకం ఎగవేతకు సంబంధించిన కీలక పత్రాలను డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) స్వాధీనం చేసుకుంది. దాంతో ఆ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం తెలిపింది. Read Also: మాకు జైళ్లు కొత్తకాదు…
ఆన్లైన్ లో ఒకటి ఆర్డర్ చేస్తే పార్సిల్ లో మరొకటి రావడం సహజమే. కొన్నిసార్లు మొబైల్ ఫోన్ గురించి ఆర్డర్ చేస్తే వాటి స్థానంలో ఇటుక రాళ్లు, చెక్కలు రావడం చూస్తూనే ఉన్నాం. అయితే, ఓ వ్యక్తి మౌత్ వాష్ కోసం ఆన్లైన్ లో ఆర్డర్ చేశాడు. అతనికి వచ్చిన పార్సిల్ ను చూసి షాక్ అయ్యాడు. పార్సిల్ ఓపెన్ చేసి చూడగా, అందులో మౌత్ వాష్ కు బదులుగా మొబైల్ ఫోన్ ఉన్నది. మాములుగా అయితే విలువైన…