Redmi Note 15 Pro+: షావోమీ తన కొత్త రెడ్ మీ నోట్ 15 సిరీస్‌ను యూరప్ సహా అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసింది. ఈ సిరీస్‌లోని Redmi Note 15 Pro, Redmi Note 15 Pro+ మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడ్డాయి.
Redmi Note 15 Pro+, Note 15 Pro: రెడ్మీ తన కొత్త సిరీస్ రెడ్మీ నోట్ 15 ప్రో+ (Redmi Note 15 Pro+), రెడ్మీ నోట్ 15 ప్రో (Redmi Note 15 Pro) స్మార్ట్‌ఫోన్లను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ మొబైల్స్ లో ప్రధానంగా 7,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ (ప్రో+ మోడల్), 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ లని చెప్పవచ్చు. మరి ఈ రెండు మొబైల్స్ సంబంధించిన…