న్యూ ఇయర్ వేళ ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ చైనీస్ టెక్ కంపెనీ Xiaomi భారత్ లో Redmi Note 15 5Gని ఆవిష్కరించింది. Redmi Note 15 5G 4K వీడియో సపోర్ట్‌తో కూడిన అద్భుతమైన 108MP కెమెరా, 6.77-అంగుళాల కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 6 Gen 3 చిప్‌సెట్, 5,520mAh బ్యాటరీతో వస్తుంది. భారత్ లో Redmi Note 15 5G ధర 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ.…
Redmi 14C: స్మార్ట్‌ఫోన్ లకు భారత మార్కెట్‌లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉండనే ఉంటుంది. ముఖ్యంగా ఎంట్రీ లెవల్, బడ్జెట్ రేంజ్ ఫోన్‌లకు వినియోగదారుల నుంచి భారీ స్పందన ఉంటుంది. ఈ పరిస్థితికి అనుగుణంగా రెడ్‌మి సంస్థ శుక్రవారం నాటి నుండి రూ.10,000 కంటే తక్కువ ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక ఫీచర్లను అందించటంతో పాటు తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఈ రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్…