REDMI 15C 5G: షియోమీ (Xiaomi) సంస్థ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ‘REDMI 15C 5G’ను డిసెంబర్ 3న భారత మార్కెట్‌లో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన రెడ్‌మీ 14C 5Gకి కొనసాగింపుగా (Successor) వస్తున్న ఈ ఫోన్ ఆధునిక డిజైన్, మెరుగైన పనితీరు, రోజంతా వచ్చే బ్యాటరీ లైఫ్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ఈ ఫోన్ గ్లోబల్ వేరియంట్ ఆధారంగా చూస్తే ఇందులో 6.9 అంగుళాల HD+ డిస్‌ప్లేతో…
Redmi 15C 5G: షియోమీ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 15C 5G (Redmi 15C 5G)ని ప్రపంచ మార్కెట్లలో కొన్ని దేశాలలో మాత్రమే విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 6,000mAh బ్యాటరీ ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది ధూళి, నీటి నిరోధకత కోసం IP64…
Redmi 15C 4G: రెడ్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్ Redmi 15C 4Gను గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ చేసింది. గత ఏడాదిలో వచ్చిన Redmi 14Cకి ఇది అప్డేటెడ్ గా వచ్చింది. ఈ ఫోన్‌లో 6.9 అంగుళాల HD+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తుంది. ఇందులో ప్రాసెసర్‌గా MediaTek Helio G81-Ultra చిప్‌సెట్‌ను ఉపయోగించారు. మొబైల్ వెనుక భాగంలో 50MP ప్రైమరీ లెన్స్‌తో డ్యుయల్ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే, ఫోన్‌కి IP64 డస్ట్ & స్ప్లాష్…