ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని అంటారు. అంటే దీని బట్ట అర్థం చేసుకోవచ్చు ఉల్లి ఆరోగ్యానికి ఎంత మంచిదో. ప్రతి వంటకాల్లో ఉల్లిపాయ తప్పనిసరి. ఉల్లిపాయ లేని వంటింటిని ఊహించలేం. కూర వండాలన్నా, పోపు వేయాలన్నా ఉల్లిగడ్డ ఉండాల్సిందే. ఈ ఉల్లి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి తెల్ల ఉల్లిపాయ, ఇంకొక్కటి ఎర్ర ఉ�