‘ద రాక్’గా ఒకప్పుడు డ్వైనే జాన్సన్ కేవలం రెజ్లర్ గా ఫేమస్! ఇప్పుడు? ఆయన నటుడు, నిర్మాత కూడా! హాలీవుడ్ లో యాక్షన్ థ్రిల్లర్స్ మొదలు కామెడీ ఎంటర్టైనర్స్ దాకా జాన్సన్ చేయని జానర్ లేదు! అయితే, ఇంత కాలం తనకు లోటుగా ఉన్న ఒక అంశంపై కూడా ఇప్పుడు ద రాక్ దృష్టి పెట్టాడు. అదే క్రిస్మస్ మూవీ!మన హీరోలు, దర్శకనిర్మాతలకి సంక్రాంతి సినిమా లాగా హాలీవుడ్ వారికి క్రిస్మస్ సీజన్ చాలా స్పెషల్! కెరీర్…