టాలీవుడ్ ముద్దుగుమ్మ మంచులక్ష్మి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంది.. ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ అభిమానుల మనసును దోచుకుంది.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచుతూ ఫొటోలకు పోజులిస్తుంది.. తాజాగా అదిరిపోయే లుక్ లో కనిపించింది. రెడ్ డ్రెస్సులో కారులో అదిరిపోయే పోజులిచ్చింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ప్రస్తుతం అవి నెట్టింట…