స్టార్ హీరోయిన్స్ ఒకరైన సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే తన జీవితం అనుకోని మలుపు తిరిగింది. భర్తతో విడిపోయి ఒంటరిగా గడుపుతున్న క్రమంలో, మయోసైటిసిస్ అనే వ్యాధి బారిన పడింది సమంత. ఈ నేపథ్యంలో కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండి ఆరోగ్యం కోసం ఎంతగానో పోరాడింది. ఇక ఇప్పుడిప్పుడే తిరిగి సాధారణ స్థితికి రావడం తో సినిమాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది సమంత. కానీ…