Allu Arjun tweet on Samajavaragamana: చిన్న సినిమాగా వచ్చి మంచి హిట్ అందుకుంది సామజవరగమన. అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురంలో సినిమాలోని ఒక పాటను ఆధారంగా చేసుకుని ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేశారు. శ్రీ విష్ణు హీరోగా రెబ్బ మోనిక జాన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్ వంటి �