ప్రభాస్ లైనప్‌లో ఉన్న సినిమాల్లో ఫౌజీ కూడా ఒకటి. సీతారామం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హను రాఘవపూడి చేస్తున్న సినిమా ఇదే. ఇటీవలె ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. కానీ, ప్రభాస్ హాఫ్ లుక్ కాకుండా ఫుల్ లుక్ రిలీజ్ చేస్తే బాగుండేదనే కామెంట్స్ వినిపించాయి. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో మంచి…