Realme 14T 5G: రియల్‌మీ తన తాజా స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 14T 5G ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ ముఖ్యంగా అధునాతన డిస్‌ప్లే, బలమైన బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్, సొగసైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 6.67-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2000 nits పీక్ బ్రైట్నెస్, 1500Hz టచ్ సాంప్లింగ్ రేట్ తో వస్తోంది. ఈ మొబైల్ సిల్కెన్ గ్రీన్,…
రియల్‌మీ నియో 7 వచ్చేవారం చైనాలో లాంచ్ కాబోతోంది. ధర పరంగా రియల్‌మీ నియో 7 కంపెనీ వాల్యూ ఫ్లాగ్‌షిప్‌గా ప్రారంభమైన రియల్‌మీ జీటీ7 ప్రో కంటే కొంచెం దిగువన స్లాట్ చేయబడుతుందని భావిస్తున్నారు. డిసెంబర్ 11న లాంచ్ చేయడానికి ముందు, రియల్‌మీ ఇప్పటికే నియో 7 స్మార్ట్‌ఫోన్‌కు చెందిన కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది.