స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఏళ్లుగా కలలు కంటున్న సమయం రాబోతోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కలను చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘రియల్‌మీ’ నెరవేర్చబోతోంది. ఏకంగా 10,001mAh బ్యాటరీతో రియల్‌మీ పీ4 పవర్ (Realme P4 Power 5G Launch) స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తోంది. 2026 జనవరి 29న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ లాంచ్ కానుంది. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్’లో రియల్‌మీ పీ4 పవర్ ఫోన్‌ను విక్రయాలు జరగనున్నాయి. ధర రూ.35 వేల పైనే ఉండొచ్చని…