స్మార్ట్ ఫోన్ లవర్స్ కు మరో కొత్త మొబైల్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. రియల్‌మి పి3 ప్రో 5జి, రియల్‌మి పి3ఎక్స్ 5G స్మార్ట్‌ఫోన్‌లు భారతదేశంలో లాంచ్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో 6000mAh బ్యాటరీతో పాటు 50MP కెమెరా