Realme P3 Lite 5G vs POCO M7 Pro 5G: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 5G ఫోన్ల ధరలు ఈ మధ్య కాలంలో కాస్త తగ్గుతున్నాయి. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ సేల్స్‌లో ప్రముఖ బ్రాండ్‌లైన POCO, Realme తమ లేటెస్ట్ 5G మోడళ్లను సరసమైన తగ్గింపు ధరలతో అందిస్తున్నాయి. కేవలం 12,000 లోపు ధరలో లభిస్తున్న POCO M7 Pro 5G, Realme P3 Lite 5G స్మార్ట్‌ఫోన్లలో ఏది మెరుగైనది? కెమెరా, డిస్‌ప్లే, ప్రాసెసర్…