చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొస్తోంది. తన నార్జో 70 సిరీస్‌లో ‘నార్జో 70 కర్వ్’ను లాంచ్ చేసేందుకు సిద్దమైంది. డిసెంబర్ చివరలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్స్ అందించినట్లు తెలుస్తోంది. నార్జో 70 కర్వ్ ఫీచర్లకు సంబంధించి రియల్‌మీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకున్నా.. సోషల్ మీడియాలో కొన్ని ఫీచర్స్ లీక్ అయ్యాయి. ఆ డీటెయిల్స్ ఓసారి…