రియల్‌మీ నుంచి చౌకైన స్మార్ట్‌ఫోన్ నేడు భారత మార్కెట్‌లో అడుగుపెట్టనుంది. రియల్‌మీ సీ30 పేరుతో ఈ మొబైల్ రానుంది. ఈ విషయాన్ని రియల్‌మీ అధికారికంగా ప్రకటించింది. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ఫోన్ విడుదల కానుంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే ఈ ఫోన్ కోసం మైక్రోసైట్ ఏర్పాటు చేసింది. UniSoc T612 ప్రాసెసర్‌తో ఈ బడ్జెట్ ఫోన్ రానుంది. 5000mAh బ్యాటరీ ఉంటుంది. 10వాట్ల సాండర్డ్ ఛార్జింగ్ స్పీడ్ ఉంటుందని తెలుస్తోంది. వీటితో పాటు…