స్మార్ట్ ఫోన్ వచ్చాక ఇయర్ ఫోన్స్ వాడకం ఎక్కువైపోయింది. వైర్ లెస్ బ్లూటూత్, ఇయర్ బడ్స్ ను యూజ్ చేస్తున్నారు. మ్యూజిక్ వినడానికి, కాల్స్ మాట్లాడడానికి ఇయర్ బడ్స్ నే ఉపయోగిస్తున్నారు. జర్నీ చేసే సమయాల్లో, డ్రైవింగ్ చేసేటపుడు బ్లూటూత్ ఉపయోగకరంగా మారింది. మార్కెట్ లో అదిరిపోయే ఫీచర్లతో ఇయర్ బడ్స్ అందుబాటులో ఉంటున్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ కంపెనీలన్నీ అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఇయర్ బడ్స్ ను తీసుకొస్తున్నాయి. చౌక ధరలో బెస్ట్ ఇయర్ బడ్స్ కొనాలనుకుంటున్నారా?…