Realme TechLife QLED TV: రియల్‌మీ (Realme) నుండి TechLife సిరీస్‌లో భాగంగా 2025 ఎడిషన్‌కు చెందిన 75 అంగుళాల QLED Ultra HD (4K) స్మార్ట్ గూగుల్ టీవీపై భారీ ధర తగ్గింపును ప్రకటించింది. ఈ భారీ స్క్రీన్ టీవీ QLED టెక్నాలజీతో రూపొందించబడింది. ఇందులోని క్వాంటమ్ డాట్ టెక్నాలజీ వల్ల రంగులు మరింత స్పష్టంగా, ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఈ కాంట్రాస్ట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, క్రీడలు చూసే అనుభూతి థియేటర్‌లా ఉంటుంది. ఇంకా 4K…