Traul: వస్తువుల రవాణాను మరింత సులభంగా, వేగంగా, తక్కువ ధరకే సేవలను అందించేలానే లక్ష్యంతో స్థానిక లాజిస్టిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పుకు ట్రాల్ (Traul) సిద్ధమైంది. ఓలా, ర్యాపీడో వంటికి చెక్ పెడుతూ.. సొంత సాంకేతికత ఆధారిత ప్లాట్‌ఫారమ్ ద్వారా వినియోగదారులను నేరుగా నమ్మకమైన డ్రైవర్లు, వాహనాలతో అనుసంధానిస్తూ.. ట్రాల్ వేగవంతమైన, నమ్మదగిన డెలివరీ సేవలను విజయవాడ నగరంలో అందిస్తోంది. ఇక ట్రాల్ సంస్థ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విభిన్న సేవలను అందిస్తోంది. చిన్న పార్శిల్స్…