Realme 14x 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిజైన్‌తో పాటు శక్తివంతమైన పని తీరును ఒకే డివైజ్‌లో అందిస్తుంది. డైమండ్-కట్ ఫినిషింగ్‌తో రూపొందించిన డిజైన్, 6000 mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే IP69 స్థాయి డస్ట్-వాటర్ రెసిస్టెన్స్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ రూపొందించింది.