Home
Real Estate
Real Estate News
-
Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
Land vs Flat: గ్రామాలను వదిలేసి పట్టణాల్లో స్థిరపడే ధోరణి ఇటీవల బాగా పెరిగిపోయింది. కొందరైతే గ్రామీణ ప్రాంతాల్లోని తమ తరతరాల ఆస్తిపాస్తులను కూడా అమ్మేసి, ఆ డబ్బుతో నగరాల్లో ఇళ్లు లేదా ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. అసలు నగరాల్లో ఆస్తుల విలువ పెరుగుతుందా లేక పక్కవారిని చూసి గుడ్డిగా గ్రామంలోని పొదుపు మొత్తాన్ని తెచ్చి పట్టణాల్లో పెడుతున్నారా అనే సందేహం చాలామందికి వస్తుంది. దీనిని అర్థం చేసుకోవడానికి రాము, రవి అనే ఇద్దరు సోదరుల ఉదాహరణను… -
Sabir Bhatia: 2012లో ఫ్లాట్ బుక్ చేస్తే.. 2032లో చేతికి తాళాలు!.. కుబేరుడికే ఈ గతి పడితే సామాన్యుడి పరిస్థితేంటి?
Sabir Bhatia: భారత్‌లో సొంతిల్లు కొనుగోలు చేయడం అనేది ప్రతి ఒక్కరి కల. మనకు ఇష్టమైన ఇంటి నిర్మాణం వెనుక ఎన్నో ఏళ్ల నిరీక్షణ, ఆందోళనలతో కూడిన దీర్ఘకాలిక ప్రయాణం ఉంటుంది. నిర్మాణంలో జాప్యాలు, చట్టపరమైన వివాదాలు, అనుమతుల్లో ఆలస్యం వల్ల ఎంతో మంది కొనుగోలుదారులు తమ కలల గృహాల కోసం ఏళ్లకు ఏళ్లు నిరీక్షిస్తూనే ఉంటారు ఉన్నారు కూడా. ఈ క్రమంలో హాట్‌మెయిల్ సహ వ్యవస్థాపకుడు, భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్త సబీర్ భాటియా పంచుకున్న అనుభవం ఇప్పుడు… -
Story Board : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ క్రాష్? కొనుగోలుదారులకు షాక్, ఇన్వెస్టర్లలో వణుకు!
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పాతాళానికి పడిపోయింది. కొనేవారు లేక బిల్డర్లు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఆర్థిక మాంద్యం భయంతో…లోబడ్జెట్ అపార్ట్మెంట్లు, రీసేల్ ఫ్లాట్లు అమ్ముడవడం లేదు. ఈ ఎఫెక్ట్ మిగిలిన రంగాలపై పడుతోంది. ప్రభుత్వ ఖాజానా వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయింది. ఒకవైపు రియల్టర్లు రేట్లు తగ్గించడం లేదు…మరోవైపు కొనుగోలుదారులు కొట్టు పెట్టేందుకు మొగ్గుచూపడం లేదు. దీంతో రియల్ పతనానికి బ్రేకులు పడటం లేదు. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ పాతాళానికి… -
Lyricist Chandrabose’s Brother: చంద్రబోస్ సోదరుడు మృతిపై అనుమానాలు?
టాలీవుడ్ సినీ లిరిసిస్ట్ చంద్రబోస్ సోదరుడు రాజేందర్ అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అయితే, రాజేందర్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 60 ఏళ్ల రాజేందర్ ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా, కలికిరిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మృతదేహానికి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే, ఆయన ఒంటిపై గాయాలు ఉన్నాయని, మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ భార్య దుండిగల్ పోలీస్ స్టేషన్లో సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో… -
HYDRA : రూ.1200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా.. ఖానామెట్‌లో అక్రమాలకు ఫుల్ స్టాప్.!
హైదరాబాద్ ఐటీ కారిడార్‌కు అత్యంత చేరువలో ఉన్న ఖానామెట్ ప్రాంతంలో ప్రభుత్వ భూములపై హైడ్రా (HYDRAA) మరోసారి ఉక్కుపాదం మోపింది. ఖానామెట్ సర్వే నంబర్ 55లో కొన్ని నిర్మాణ సంస్థలు అక్రమంగా ఆక్రమించుకున్న సుమారు 8 ఎకరాలకు పైగా భూమిని అధికారులు భారీ ఆపరేషన్ ద్వారా స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ సుమారు 1200 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని హైడ్రా ప్రాథమికంగా అంచనా వేసింది. గత కొంతకాలంగా ఈ విలువైన ప్రభుత్వ… -
MAUD: బిల్డర్లకు గుడ్ న్యూస్.. టీడీఆర్ (TDR) వినియోగంపై ప్రభుత్వం సడలింపులు.!
తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ (MAUD) ద్వారా రాష్ట్ర భవన నిర్మాణ నిబంధనలు-2012కు అత్యంత కీలకమైన సవరణలు చేస్తూ సమగ్రమైన ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, గతంలో టీడీఆర్ (TDR – Transferable Development Rights) వినియోగంపై ఉన్న కఠిన నిబంధనల వల్ల బిల్డర్లు, డెవలపర్ సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఈ కొత్త… -
Real Estate Company: రెచ్చిపోయిన రియల్ ఎస్టేట్ సంస్థ.. అర్ధరాత్రి బౌన్సర్లతో యజమానులపై దాడి!
హైదరాబాద్ నగర శివార్లలో రియల్టీ బిజినెస్ ఇటీవలి రోజుల్లో కాస్త ఊపందుకుంది. దాంతో ఓవైపు నయా గ్యాంగ్‌లు రెచ్చిపోతుంటే.. మరోవైపు రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయి. పక్కా రిజిస్ట్రేషన్ భూములపై కన్నేసి.. అడ్డొచ్చిన యజమానులపై దాడిపై పాల్పడుతున్నాయి. తాజాగా పుప్పాలగూడలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. గత అర్ధరాత్రి ఓ రియల్ ఎస్టేట్ సంస్థ పట్టా పొలం కబ్జా చేసింది. Also Read: Oppo Reno 15 Launch: జనవరి 8న మూడు ‘ఒప్పో’ ఫోన్లు… -
HMDA Land Auction: కోకాపేట భూములకు ముగిసిన మూడో విడత వేలం.. ఎకరం రూ. 131 కోట్లు
HMDA Land Auction: కోకాపేట నియో పోలీస్ భూములకు మూడో విడత వేలం ముగిసింది. ఈరోజు (డిసెంబర్ 3న) ప్లాట్ నంబర్స్ 19, 20లోని 8.04 ఎకరాలకు ఈ వేలం వేశారు అధికారులు. -
Lucky Draw: రియల్ ఎస్టేట్ లో లక్కీ డ్రా ట్రెండ్.. జస్ట్ రూ.1000 తో లక్షల విలువైన ఇల్లు సొంతం!
రియల్ ఎస్టేట్ సెక్టార్ లో నయా ట్రెండ్ నడుస్తోంది. ఇళ్లు, ప్లాట్లు సేల్ కాకపోవడంతో యజమానులు వినూత్నంగా ఆలోచించి లక్కీ డ్రా పద్దతికి తెరలేపుతున్నారు. లక్కీ డ్రా ద్వారా అమ్ముకునేందుకు రెడీ అవుతున్నారు. రూ. 500 నుంచి రూ. 1000 వరకు కూపన్లను విక్రయించి, డ్రాలో గెలుచుకున్న వారికి ఆస్తులు ఇస్తున్నారు. ఈ ట్రెండ్ ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో హల్ చల్ చేస్తోంది. నల్గొండకు చెందని రమేశ్ తన ఆరు గదుల ఇంటిని రూ. 999… -
Gopichand P Hinduja: హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ పి హిందూజా కన్నుమూత..
Gopichand P Hinduja: హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ పి హిందూజా లండన్ ఆసుపత్రిలో మరణించారు. 85 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. వ్యాపార వర్గాల్లో జీపీగా పిలువబడే ఆయన 1950లో కుటుంబ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చారు.
తాజావార్తలు
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!