టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే హనుమాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై ఇప్పటికీ ‘జీ5 ‘ఓటీటీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.అయితే హనుమాన్ హిందీ వెర్షన్ మాత్రం అప్పుడే టీవీ ప్రీమియర్ కు సిద్ధమైపోయింది. కలర్స్ సినీప్లెక్స్ ఛానెల్ హనుమాన్ మూవీని టెలికాస్ట్ చేయనుంది.హనుమాన్ మూవీ…