మార్కెట్ లో రెడ్ మీ ఫోన్లకు మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే.. ఈ ఏడాదితో పోలిస్తే వచ్చే ఏడాది రెడ్ మీ కొత్త మొబైల్స్ ఎక్కువగా వస్తున్నాయి.. 2024 జనవరి 4న రెడ్‌మి నోట్ 13 ప్రో మోడల్ లాంచ్ కానుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనాలో రెడ్‌మి నోట్ 13 మోడల్, రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్‌తో పాటుగా వచ్చింది.. రెడ్‌మి నోట్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు జనవరి 4న భారత మార్కెట్లో…