టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. ఈ నెలకు ఆ నెల భారీ ఎత్తున సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి. మురారి, సింహాద్రి, ఆరెంజ్, చెన్నకేశవ రెడ్డి, ఖుషి ఈ సినిమాలు రీరిలీజ్ లో భారీ కలెక్షన్స్ రాబట్టాయి. దాంతో ప్రతి నెలలో ఒకప్పటి హిట్ సినిమాల పేరుతో రీరిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు జులై నెల వంతు. ఈ నెలలో రీరిలీజ్ కు అనేక సినిమాలు క్యూ కట్టాయి. Also Read : Viswambhara : చిరు…
Theater Incidents : ఎస్.. ఇప్పుడు ఇదే జరుగుతోంది. థియేటర్లకు వెళ్లామా.. సినిమా చూసి వచ్చామా అన్నట్టు ఉండట్లేదు. పైగా ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు అంటేనే అత్యుత్సాహం ఎక్కువ. ఇక ఆ సినిమాలోని కొన్ని సీన్లను అదే థియేటర్ లో రీ క్రియేట్ చేసే పనిలో మన తెలుగు యువత తెగ బిజీగా ఉంటున్నారు. కొన్ని పాపులర్ సీన్లను స్టేజిపైకి ఎక్కి రీ క్రియేట్ చేయడం.. లేదంటే అందరి మధ్యలో…
Re Release : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల పరంపర కొనసాగుతోంది. తమ అభిమాన హీరోల పుట్టిన రోజులు, స్పెషల్ డేల సందర్భంగా.. వారు నటించిన హిట్ సినిమాలను మళ్లీ థియేటర్లలోకి రిలీజ్ చేస్తున్నారు.
Journey Movie to Re release on Valentines Day 2024: ఈ మధ్య కాలంలో ఒకప్పటి సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న ట్రెండ్ బాగా నడుస్తోంది. ఇక దాదాపు పన్నెండేళ్ల క్రితం వచ్చిన ‘జర్నీ’ సినిమా అప్పట్లో యూత్‌ను ఎంతగా కట్టి పడేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంజలి జై, శర్వానంద్ అనన్య జోడి, వారి ప్రేమ కథలకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. మురుగదాస్ నిర్మాణంలో ఎం.శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సీ.సత్య…