ఫస్ట్ ఇండియన్ టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఆదిత్య 369’. నందమూరి బాలకృష్ణ హీరోగా, లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1991లో వచ్చి ఘన విజయం సాధించింది. ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రం తెలుగు క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోయింది. ది