అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప ది రైజ్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే దానికి కొనసాగింపుగా ‘పుష్ప ది రూల్’ అనే సినిమాని రూపొందించారు మేకర్స్. ఈ సినిమా 2024 డిసెంబర్ 5న ప్రేక్షకులు ముందుకొచ్చింది. వచ్చిన మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా వందల కోట్ల కలెక్షన్లు కొల్లగొడుతూ దూసుకుపోతోంది. అయితే తాజాగా…