ఈరోజుల్లో చాలా మందికి బద్ధకం బాగా పెరిగిపోయింది.. వేడి వేడిగా ఆహారం చేసుకొనే ఓపిక లేకపోవడంతో ఒక్కసారి వండుకొని రెండు మూడు రోజులు వేడి చేసుకొని తింటున్నారు.. ఇలా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. ఆహారాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల దానిలోని పోషకాలు నాశనం కావడమే కాకుండా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అనేక రసాయనాలు విడుదలవుతాయి.. అలా వేడి చెయ్యకూడని ఆహారాలు ఏంటో ఒక్కసారి చూసేద్దాం.. ఆలూను వేడి…