“కేజీఎఫ్ : చాప్టర్ 2” ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. దానికి ముందు పాన్-ఇండియా సినిమాపై భారీ హైప్‌ని సృష్టించేందుకు మేకర్స్ విభిన్నంగా ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టిని సారించారు. అందులో భాగంగానే ఇప్పటికే దేశవ్యాప్తంగా కొచ్చి, ముంబై వంటి పలు ముఖ్యమైన నగరాల్లో ప్రెస్ మీట్లు నిర్వహించిన టీం రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సందడి చేయనున్నారు. ఈరోజు సాయంత్రం తిరుపతిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి 24 గంటల వ్యవధిలో…