నేడు ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడేందుకు సిద్ధమైంది. ఈ సీజన్ తొలిమ్యాచ్‌లోనే ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఈ మ్యాచ్‌లో ఒత్తిడి పెరిగిందనే చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. అయి�
యూఏఈ లో జరుగుతున్న ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మొదటి మ్యాచ్లో పోటీపడ్డాయి. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. ఇక 165 పరుగులకు టార్గెట్ తో వచ్చిన పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసి ఆ తర్వాత తడబడ