Riyan Parag Eye on Rishabh Pant’s IPL Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఓ ఐపీఎల్ సీజన్‌లో నాలుగు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ సీజన్‌లో రియాన్ 13 ఇన్నింగ్స్‌ల్లో 567 పరుగులు చేశాడు. ఇందులో హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ 2024లో కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చి…
CSK Player Tushar Deshpande Trolls RCB: ఐపీఎల్ 17వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కథ ముగిసింది. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ విజయంతో రాజస్థాన్ రెండో క్వాలిఫయర్‌కు దూసుకెళ్లింది. ఆర్‌సీబీ ఓటమితో ఆ జట్టు ఫాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ఓటమిపాలైన ఆర్‌సీబీను…
Sanju Samson Hails Shane Bond and Kumar Sangakkara: హెడ్ కోచ్ కుమార సంగక్కర, బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ వ్యూహాలతోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం సాధించామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. అన్ని విషయాలను చర్చిస్తూ ఈ ఇద్దరు దిగ్గజాలు తమతో హోటల్ గదుల్లో చాలా సమయం గడిపారన్నాడు. అందరూ బాగా ఆడారని, తదుపరి మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాం అని సంజూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024లో…
Faf du Plessis Says Extremely proud our RCB Team: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 20 పరుగులు తక్కువగా చేయడమే తమ ఓటమిని శాసించిందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. తమ కుర్రాళ్లు అద్భుతంగా పోరాడారని, గెలుపు కోసం ఆఖరి వరకు సాయశక్తులా ప్రయత్నించారని ప్రశంసించారు. వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్ చేరడం సంతోషాన్ని ఇచ్చిందని, కానీ ఎలిమినేటర్‌లో ఓడడం బాధగా ఉందని ఫాఫ్ తెలిపాడు.…
Glenn Maxwell Unwanted Record in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా ఆర్‌సీబీ మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్‌తో కలిసి మ్యాక్సీ సమంగా నిలిచాడు. ఐపీఎల్‌లో డీకే, మాక్స్‌వెల్ 18 సార్లు డకౌట్ అయ్యారు. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం అహ్మదాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్…
RCB Star Virat Kohli Scripts History in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయి అందుకున్నాడు. ఐపీఎల్‌లో 8000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ రికార్డుల్లో నిలిచాడు. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కింగ్ ఈ రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్ 2024 ఎలిమినేటర్‌లో కోహ్లీ 24 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక…
Happy Retirement DK Tag Trend in X: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు గుడ్ బై చెప్పాడు. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిన అనంతరం డీకే తన ఐపీఎల్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. మైదానం నుంచి డగౌట్‌కు వెళుతుండగా.. కార్తీక్ తన గ్లౌజులు తీసి ప్రేక్షకులకు అభివాదం చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో…
RR fine show to knock RCB out: ఆశలు లేని స్థితి నుంచి అద్భుతమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. బుధవారం అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 4 వికెట్ల తేడాతో ఓడింది. బెంగళూరు నిర్ధేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో ఛేదించింది. యశస్వి జైస్వాల్ (45; 30 బంతుల్లో 8×4), రియాన్ పరాగ్ (36; 26 బంతుల్లో 2×4,…
RCB వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ రాజస్థాన్ టీమ్ పై షాకింక్ కామెంట్స్ చేశాడు. నేను బౌలింగ్ చేసి ఉంటే రాజస్థాన్ వాళ్లు 40 పరుగులకే ఆలౌట్ అయ్యేవారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.